హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెత్తబుట్టలో మృత శిశువు లభ్యం

NDL: ఆళ్లగడ్డ పట్టణంలోని ప్రజ్ఞ కళాశాల సమీపంలో చెత్తబుట్టలో మృత శిశువు బుధవారం లభ్యమైంది. వీధి కుక్కలు శిశువును తినేందుకు ప్రయత్నించగా పారిశుద్ధ్య కార్మికులు గమనించారు. వెంటనే శిశువును చెత్తబుట్ట నుంచి బయటకు తీశారు. శిశువును మృతి తర్వాత పడేశారా.. ముందే పడేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.