SRPT: సూర్యాపేట–ఖమ్మం జాతీయ రహదారిపై టేకుమట్ల సమీపంలో బుధవారం ఉదయం కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కారులో ఐదుగురు ప్రయాణికులు ఉండగా, అదృష్టవశాత్తూ అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
తెలంగాణ
అదుపుతప్పి పల్టీలు కొట్టిన కారు


