BHPL:గోరికొత్తపల్లి(M) కేంద్రంలో ఇవాళ కాంగ్రెస్, CPI ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఓం ప్రకాష్ మాట్లాడుతూ..కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, కేంద్ర ప్రభుత్వం సహకారంతో అక్రమంగా ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. ఓట్ల తొలగింపు ప్రక్రియను నిలిపివేయాలని, జ్ఞానేష్ కుమార్‌ను విధుల నుంచి తప్పించాలన్నారు.
తెలంగాణ
VIDEO: 'జ్ఞానేష్ కుమార్‌ను విధుల నుంచి తొలగించాలి'


