హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాజీ ఎమ్మెల్యే కి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలి : యూత్ కాంగ్రెస్

GDWL: హైదరాబాద్లోని గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అలంపూర్ యూత్ కాంగ్రెస్ నాయకులు డేరన్ మాట్లాడుతూ అలంపూర్ మాజీ MLA సంపత్ కుమార్‌కి గవర్నర్ కోటాలో ఎంఎల్సీ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుమారు 20 ఏళ్లుగా పార్టీని నమ్ముకొని అటు పార్టీ కోసం ఇటు ప్రజల కోసం నిస్వార్ధంగా పనిచేస్తున్న నాయకుడు సంపత్ అన్నారు.