హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండముచ్చుల వీరంగం.. భయాందోళనలో గ్రామస్తులు

RR: ఫరూక్‌నగర్ మండలం మధురాపురంలో కొండముచ్చుల బెడద తీవ్రమైంది. తరచూ దాడులు చేస్తుండటంతో ఇద్దరు గాయపడ్డారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు భయాందోళనలో ఉన్నారు. అటవీ అధికారులు స్పందించి కొండముచ్చులను బంధించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు.