HNK: వేయి స్తంభాల దేవాలయంలో ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీ రుద్రేశ్వరదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల పోస్టర్‌లను నేడు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలన్నారు.
తెలంగాణ
శరన్నవరాత్రి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ


