హైదరాబాద్: 28°C
తెలంగాణ

అయ్యప్ప స్వామి ఆలయంలో గోమాతకు పూజలు

PDPL: ధర్మారం శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం మరియు గోశాలలో బుధవారం గోమాతకు పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు ఈశ్వర్ ఆధ్వర్యంలో భక్తులు గోమాతను అలంకరించారు. అనంతరం గోమాత, వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ప్రతి హిందువు గోమాతను పూజిస్తే పుణ్యం కలుగుతుందని ఆలయ పూజారి నర్సింగరావు భక్తులకు సూచించారు.