హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సర్పంచ్ వేధింపులు.. మందు డబ్బాతో ధర్నా

MHBD: తొర్రూరు మండలం అమర్‌సింగ్ తండా గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట బుధవారం తండావాసులు మందు డబ్బాతో ధర్నాకు దిగారు. సర్పంచ్ భర్త జాటోత్ నరేష్ వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. బోరు పంచాయతీకి ఇవ్వాలని ఒత్తిడి చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూక్య శ్రీరామ్, సర్పంచ్ గంగా–నరేష్ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు ఆరోపించారు.