MHBD: SP డాక్టర్ శభరీష్ ఆదేశాల మేరకు మరిపెడ సీఐ పవన్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు మూలమర్రి తండా, దారావత్ తండా, తోక్ల తండాల్లో ఇవాళ తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో పత్రాలు లేని మూడు బైక్‌లను సీజ్ చేసి, 500 లీటర్ల బెల్లంపానకం ధ్వంసం చేశారు. 30 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. నిషేదిత నాటుసారాపై కఠినంగా ఉంటామని హెచ్చరించారు.
తెలంగాణ
మరిపెడ మండలంలో పోలీసుల కార్డాన్ సెర్చ్


