హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శరన్నవరాత్రి ఉత్సవాలకు మంత్రికు ఆహ్వానం

NDL: శ్రీశైలంలో ఈ నెల 11 నుంచి 20 వరకు జరిగే దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు మంత్రి నారా లోకేశ్‌ను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ఆహ్వానించారు. లోకేశ్ స్వగృహంలో కలిసి ఉత్సవాల ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రమేష్‌నాయుడు, ఈవో శ్రీనివాసరావు పాల్గొన్నారు. వేదపండితులు తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.