SRPT: చివ్వెంల మండల పరిధిలోని పలు గ్రామపంచాయతీ కార్యాలయాలు తాళాలు వేసి దర్శనమిచ్చాయి. పంచాయతీ కార్యదర్శులు, ఇతర సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఇతర సర్టిఫికెట్లు, వివిధ అనుమతుల కోసం పలుమార్లు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
తెలంగాణ
తాళాలు వేసి దర్శనమిచ్చిన పంచాయతీ కార్యాలయాలు


