హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాలతలగం పంచాయతీలో పల్లె పండుగ కార్యక్రమం

SKLM: సంతబొమ్మాళి మండలం పాలతలగం పంచాయతీలో బుధవారం పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించారు. మండల పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారి కే. అంజిత్ కుమార్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించబోవు సిమెంటు రహదారులు డ్రైనేజీలను పంచాయితీ టిడిపి నాయకులు శంకుస్థాపనలు చేశారు. ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన వీధి రహదారులు డ్రైనేజీలను ప్రారంభించారు. సచివాలయం అధికారులు ఉన్నారు.