హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉయ్యాలవాడలో అభివృద్ధి పనులకు భూమిపూజ

NDL: ఉయ్యాలవాడలో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మంగళవారం పర్యటించగా స్థానిక టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్‌తో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. లొద్దిపల్లెలో రూ.30 లక్షలతో బోరు, పైపులైన్, ఉయ్యాలవాడలో రూ.1.03 కోట్ల సీసీ రోడ్లకు భూమిపూజ చేశారు.