హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైటీపీఎస్‌లో రూ.114 కోట్లతో భారీ టెండర్లు

NLG: దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో రైల్వే సైడింగ్, ట్రాక్ నిర్వహణ పనులకు టీజీ జెన్‌కో రూ.114 కోట్లతో ఓపెన్ టెండర్లు పిలిచింది. సైడింగ్ ఆపరేషన్, ట్రాక్ మెయింటెనెన్స్, లోకోమోటివ్స్, సిగ్నలింగ్ పనులను మూడేళ్లపాటు నిర్వహించేందుకు ఆహ్వానించారు. కాంట్రాక్టును మరో రెండేళ్లు పొడిగించే అవకాశముంది.