BDK: ఇల్లెందులో విషాదం చోటు చేసుకుంది. భార్య ఇంటికి వస్తుందని ఎదురుచూసిన భర్త మనస్తాపంతో ఉరివేసుకున్నాడు. దాట్ల విద్యాసాగర్ (26) మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. దంపతుల మధ్య విభేదాలతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఫోన్ చేసిన విద్యాసాగర్.. ఇల్లెందు బస్టాండ్లో ఎదురుచూశాడు. ఆమె రాకపోవడంతో అర్ధరాత్రి ఉరేసుకున్నాడని కుటుంబసభ్యలు తెలిపారు.
తెలంగాణ
భార్య ఇంటికి రాలేదని భర్త ఆత్మహత్య


