హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్‌ల కళాజాత కార్యక్రమం

MHBD: తొర్రూరు మండలంలోని వెంకటాపురం గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మూఢనమ్మకాలు, సైబర్ నేరాలు, మత్తు పదార్థాలు, రోడ్డు భద్రత అంశాలపై కళాజాత ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్సైలు ఖాదర్ పాషా, కట్టమల్లు మాట్లాడుతూ... ప్రజలు సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని, యువత గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.