GDWL: అలంపూర్ పురపాలిక పరిధిలోని ఇమాంపూర్‌లో ఓ ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమైన ఘటన చోటుచేసుకుంది. ఇమాంపూర్‌లో అర్ధ రాత్రి గుర్తుతెలియని దుండగులు ఉదయ్ అనే యువకుడి మోటర్ సైకిల్ ను పెట్రోల్ పోసి నిప్పటించారు. దీంతో ద్విచక్ర వాహనం మొత్తం మంటల్లో బూడిద అయిపోయింది. పోలీసుల విచారణలో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
VIDEO: 'ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టిన దుండగులు'


