హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు'

GDWL: మాన్ దొడ్డి గ్రామ ఉప సర్పంచ్ భీమన్న చెక్ పవర్‌ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు డీపీవో శ్రీకాంత్ తెలిపారు. అభివృద్ధి పనుల బిల్లులపై సంతకాలు చేయడం లేదని సర్పంచ్ సుజాత ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. తదుపరి ఉత్తర్వుల వరకు బాధ్యతలను రాజోలి ఎంపీడీవోకు అప్పగించారు.