VSP: విశాఖలో రేషన్ కార్డులకు మొబైల్ నంబర్ అనుసంధానం తప్పనిసరని జిల్లా పౌర సరఫరాల అధికారి వి.భాస్కర్ రావు స్పష్టం చేశారు. ఈ నెల రేషన్ తీసుకునే సమయంలో కుటుంబ పెద్ద ఆధార్‌కు లింక్ అయిన నంబరును డీలర్‌కు తప్పక ఇవ్వాలని స్పష్టం చేశారు. జిల్లాలో ఇంకా 2 లక్షల మంది ఈ ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉందని, కార్డుదారులు వెంటనే నంబర్ అనుసంధానం చేసుకోవాలని ఆయన సూచించారు.
ఆంధ్రప్రదేశ్
విశాఖలో రేషన్ కార్డుదారులకు అలర్ట్


