WNP: ఏదుల మండలంలోని 9వ వార్డులో డ్రైనేజ్ నీరు రోడ్డుపైన వెళ్లడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మురికి నీటితో దుర్వాసన వస్తుందన్నారు. దోమలు, ఈగలు పెరిగి వ్యాధిల బారిన పడే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
'రోడ్డుపై డ్రైనేజీ నీరు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు'


