హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ఆదిలాబాద్‌కు బేబీ మూవీ హీరోయిన్

ADB: బేబీ సినిమా హీరోయిన్ వైష్ణవి చైతన్య నేడు ఆదిలాబాద్‌కు రానున్నారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆమెకు స్వాగతం పలుకుతూ అభిమానులు, నిర్వాహకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.