HNK: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం..మొగుళ్లపల్లి మండలానికి చెందిన విజయ HNK పట్టణంలోని భవానీనగర్‌లో పండ్లు, కూరగాయలు విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తుంది. ఈ క్రమంలో భర్త సదయ్య ఆమెపై అనుమానం పెంచుకొని జనం చూస్తుండగానే విజయపై గొడ్డలితో దాడి చేశారు. ఈ దాడిలో ఆమె తలకు తీవ్ర గాయమైంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
VIDEO: భార్యపై అనుమానంతో భర్త దాడి


