NRPT: బాలానగర్ మండలం బోడజానంపేటలో రహదారి పక్కన ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా మారింది. తక్కువ ఎత్తులో ఉండటం, రక్షణ కంచె లేకపోవడంతో ప్రమాదకరంగా మారింది. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరగకముందే రక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
ప్రమాదకరంగా ట్రాన్స్‌ఫార్మర్


