హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనారోగ్యంతో బాధతో వ్యక్తి ఆత్మహత్య

NRML: అనారోగ్య సమస్యలతో మానసికంగా బాధపడుతున్న వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్‌లో చోటుచేసుకుంది. సీఐ సమ్మయ్య వివరాల ప్రకారం.. ఖానాపూర్ మండలం రంగంపేటకు చెందిన లింగారెడ్డి (41) భార్యతో కలిసి పట్టణంలోని సాగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల ఆనారోగ్యం పాలైన ఆయన మానసికంగా ఆందోళనకు గురై ఈ పని చేసుకున్నట్లు సమాచారం.