SDPT: కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇండియా కూటమి ఎంపీల అరెస్టును నిరసిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద భారీ నిరసన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఓట్ల తొలగింపు, SIR ప్రక్రియలో అవకతవకలపై ప్రశ్నిస్తున్న నేతలను అరెస్టు చేయడాన్ని మంత్రి ఖండించారు.
తెలంగాణ
మంత్రి పొన్నం ఆధ్వర్యంలో భారీ నిరసన


