KRNL: కోడుమూరు సమీపంలో తెల్లవారుజామున గో టూర్ స్లీపర్ బస్సు సిమెంట్ లారీని ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి బళ్లారి వెళ్తున్న బస్సు ఓవర్‌టేక్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయినా.. 36 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
కోడుమూరు ప్రమాదం.. 36 మంది సేఫ్!


