హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు

ప్రకాశం: వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా అర్థవీడు మండలంలోని మిట్టమీదపల్లె ప్రాథమిక పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో ముక్కు ప్రసాదరెడ్డి మాట్లాడుతూ.. వన్యప్రాణులు, అడవుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములై అటవీ శాఖకు సహకరించాలని కోరారు. అనంతరం పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.