హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు సొసైటీ పాలకవర్గ ప్రమాణస్వీకారం

KMR: బీబీపేట సొసైటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇవాళ నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు సుతారి రమేష్ తెలిపారు. కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు చెప్పారు. మండల పరిధిలోని రైతులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పెద్దఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.