హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఖేడ్ డివిజన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక'

SRD: ఖేడ్ డివిజన్ TUWJ H 143 నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా శ్రీకాంత్ కులకర్ణి, అధ్యక్షుడిగా అమృతం, ప్రధాన కార్యదర్శిగా పండరి, ఉపాధ్యక్షులు పండరిరెడ్డి, పాండు, మారుతిరెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా ప్రవీణ్ కుమార్, భీమ్‌సింగ్ ఎన్నుకోబడ్డారు. కోశాధికారిగా వాజిద్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కంతి శ్రీనివాస్ ఉన్నారు.