హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'తాగునీరు వృథా చేస్తే రూ.1,000 జరిమానా'

WNP: తాడిపర్తి గ్రామంలో బుధవారం ఉదయం గ్రామపంచాయతీ అధికారులు చాటింపు ద్వారా హెచ్చరిక జారీ చేశారు. గ్రామంలో ఉపాధిహామీ (వీబీజీ రామ్) పథకం పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. నల్లా నీటిని తాగునీటి కోసం వినియోగించకుండా వృథా చేస్తే రూ.1,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. నీటిని పొదుపుగా వినియోగించాలని సూచించారు.