హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిండి ఎత్తిపోతల పథకంపై మళ్లీ సందిగ్ధం

NLG: డిండి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపుల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఏదుల రిజర్వాయర్ నుంచి మహబూబ్‌నగర్‌కు పూర్తిస్థాయిలో నీటిని తరలించి, డిండికి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీటిని తీసుకోవాలన్న ప్రతిపాదనపై జిల్లాలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించినా సమస్యకు పరిష్కారం లభించలేదు.