హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో కరీంనగర్ ప్రతిభ

KNR: 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్–2026లో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ సిబ్బంది అద్భుత ప్రతిభ కనబరిచారు. టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ పోటీల్లో 9 స్వర్ణాలు, 4 వెండి, 3 కాంస్యాలతో కలిపి మొత్తం 16 పతకాలు సాధించారు. ఏసీపీ మాధవి, స్వప్న, ఉమారాణి, సంజయ్, సత్తయ్యలను సీపీ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు.