SRPT: సూర్యాపేట మండలం జమ్మిగడ్డలోని ఓ బోరింగ్ నుంచి వస్తున్న నీటిలో తెల్లటి పదార్థం రావడంతో స్థానికులు బెంబేలెత్తుతున్నారు. నిత్య అవసరాల కోసం ఈ బోరు నీటిని వాడాలో వద్దా అని తర్జనభర్జన పడుతున్నారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని పరీక్షలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని కాలనీ ప్రజలు కోరారు.
తెలంగాణ
VIDEO: జమ్మిగడ్డ బోరులో వింత నీరు


