హైదరాబాద్: 28°C
తెలంగాణ

KPHBలో అదృశ్యం.. వరంగల్‌లో గుర్తింపు

MDCL: KPHBలో అదృశ్యమైన ముగ్గురు బాలికలు వరంగల్లో గుర్తించారు. పరీక్షల్లో కాపీ కొట్టడంతో టీచర్లు మందలించడంతో.. తల్లిదండ్రులకు విషయం తెలుస్తుందనే భయంతో ముగ్గురూ ఇంటి నుంచి వెళ్లిపోయారు. కాకినాడ వెళ్లేందుకు బయలుదేరిన బాలికలు వరంగల్‌లో స్నేహితుల వద్దకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. బాలికలను సురక్షితంగా తీసుకొచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు.