MBNR: జడ్చర్ల మండల అభివృద్ధి కార్యక్రమాలపై ఈనెల 9న సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో విజయ్ కుమార్ తెలిపారు. ఉదయం 10.30 గంటలకు మండల పరిషత్ సమావేశ మందిరంలో సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. సర్పంచులు, మండలస్థాయి అధికారులు, గ్రామ కార్యదర్శులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించనున్నట్ల తెలిపారు.
తెలంగాణ
ఈనెల 9న అభివృద్ధి పనులపై సమీక్ష


