హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోతుల బెడతపై జిల్లాలో సర్వే

RR: కోతుల బెడదపై రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేపట్టింది. ఈ పంచాయతీ పోర్టల్‌లో గ్రామ కార్యదర్శిల లాగిన్‌కు 3 ప్రశ్నలతో సర్వే అందుబాటులోకి తెచ్చింది. రంగారెడ్డి జిల్లాలో కోతుల సంఖ్య, పంట నష్టం, ప్రజలకు కలుగుతున్న సమస్యలపై వివరాలు సేకరిస్తున్నారు. అలాగే గ్రామీణ నిరుద్యోగ యువతకు విద్యార్హతలు నైపుణ్యాలను నమోదు చేసి ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.