HYD: నార్సింగిలో చిట్టీల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. కొకాపేటకు చెందిన బల్లి సురేందర్ చిట్టీల పేరుతో రూ.కోట్లు వసూలు చేసి పరారైనట్లు బాధితులు ఆరోపించారు. డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో పలువురు నార్సింగి పోలీసులను ఆశ్రయించారు. తమ డబ్బులు ఇప్పించి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
చిట్టీల పేరుతో భారీ మోసం


