ATP: విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన 'రణబాలి' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను అక్టోబర్ 11న అనంతపురంలో నిర్వహించనున్నట్లు సమాచారం. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రం కీలక షెడ్యూల్స్ అక్కడే జరుపుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 16న విడుదల కానుంది.
ఆంధ్రప్రదేశ్
అనంతపురంలో 'రణబాలి' ప్రీ-రిలీజ్ ఈవెంట్?


