హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్పంచ్‌కు జాతీయ స్థాయి గుర్తింపు

SRCL: మల్లారం గ్రామ సర్పంచ్ సంగం అర్పిత రెడ్డికి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. డిజిటల్ సర్పంచ్ శక్తి’ కార్యక్రమానికి తెలంగాణ నుంచి ఆమె ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 200కుపైగా దరఖాస్తులు రాగా 40 మంది సర్పంచ్‌లను ఎంపిక చేశారు. అక్టోబర్ 8 నుంచి జరిగే ఆన్‌లైన్ శిక్షణలో పబ్లిక్ స్పీకింగ్, సమర్థవంతమైన సంభాషణ, ఆత్మవిశ్వాసం తదితర అంశాల్లో శిక్షణ ఇస్తారు.