హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళ అదృశ్యం.. ఆచూకీ కోసం గాలింపు

NZB:మోస్రా గ్రామానికి చెందిన సాయి రాణి సురేష్ కోరంవార్ (37) ఈ నెల 3న ఉదయం నుంచి అదృశ్యమైనట్లు ఎస్ఐ వంశీకృష్ణ తెలిపారు. ఏడా దిగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఈమె, అదృశ్యమైన సమయంలో ఆకుపచ్చ పంజాబీ డ్రెస్, నల్ల చున్నీ ధరించి ఉన్నారు. 5.2 అడుగుల ఎత్తు ఉండి, తెలుగు, మరాఠీ మాట్లాడే ఈమె ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ఐ కోరారు.