VKB: యాలాల మండలం బండమీది పల్లిలో గప్తనిధుల కోసం క్షుద్రపూలు చేస్తూ, జేసీబీతో తవ్వకాలు జరుపుతున్న ముఠాపై పోలీసులు దాచి చేశారు. అర్ధరాత్రి 12 గంటలకు ఎస్సై విట్టల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో ఆరుగురు నిందితులు పట్టుబడగా, మరో ముగ్గురు పరార్యారు. పట్టుబడిన వారిలో సర్పంచ్ భర్తతో పాటు, మాజీ సర్పంచ్ కూడా ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
గప్తనిధుల కోసం తవ్వకాల ముఠా అరెస్ట్


