PPM: పార్వతీపురంలో రేపు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అధికారి సీహెచ్.సుబ్బిరెడ్డి తెలిపారు. గాయత్రి డిగ్రీ కాలేజ్‌లో ఈ జాబ్ మేళా జరుగుతుందని చెప్పారు. వివిధ కంపెనీల నుంచి 10 ప్రతినిధులు పాల్గొంటారని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
పార్వతీపురంలో మెగా జాబ్ మేళా


