హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 12 నుంచి మండల స్థాయి వాలీబాల్

ASF: జైనూర్ సర్కిల్ పరిధిలో ఈ నెల 12  నుంచి 14వ తేదీ వరకు 4 మండలాల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు కెరమెరి ఎస్సై రాజు తెలిపారు. అందులో జైనూర్, సిర్పూర్-యూ, లింగాపూర్, కెరమెరి మండలాల క్రీడాకారులు పాల్గొనాలని కోరారు. యువతను క్రీడల వైపు ప్రోత్సహించి, మాదకద్రవ్యాలు, చెడు వ్యసనాలకు దూరంగా ఉంచడమే వాటి లక్ష్యమన్నారు.