హైదరాబాద్: 28°C
తెలంగాణ

గడ్డతండాలో ఎక్సైజ్‌ అధికారులు దాడులు

KMR: గాంధారి మండలం రాంపూర్‌ గడ్డతండాలో ఎక్సైజ్‌ అధికారులు దాడులు నిర్వహించారు. వివిధ కేసుల్లో 4 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని, తయారీకి సిద్ధం చేసిన 115 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. గుడుంబా విక్రయిస్తున్న గడ్డతండాకు చెందిన బానోతు కేరళీయ (63), మరో మహిళ అనీపై కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్‌ సీఐ మంగమ్మ తెలిపారు. దాడుల్లో సిబ్బంది పాల్గొన్నారు