హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఉత్తరాంధ్ర పెట్టుబడుల సదస్సు

VSP: విశాఖ గంభీరం ఐఐఎం క్యాంపస్‌లో బుధవారం సీఐఐ రీజినల్ పార్ట్‌నర్‌షిప్ సదస్సు జరగనుంది. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు సహా పలువురు మంత్రులు, 500 మంది పారిశ్రామికవేత్తలు పాల్గొననున్నారు. డీప్‌టెక్, గ్రీన్‌ ఎనర్జీ, ఎంఎస్‌ఎంఈ పాలసీ-4.0 రాయితీలపై కీలక చర్చలు జరగనున్నాయి. బయ్యర్‌-సెల్లర్‌ భేటీలతో పాటు పలు ప్రతిష్టాత్మక అవగాహన ఒప్పందాలు కుదరనున్నాయి.