హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం'

WNP: రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టారు. ప్రధాని మోదీ,కేంద్ర హోంమంత్రి అమిత్ షా,ఈసీఐ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.జిల్లా సమన్వయకర్త లక్కాకుల సతీష్, మున్సిపల్ ఛైర్మన్ మాధవి రమేష్, వైస్ ఛైర్మన్ మధుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.