హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెళ్లి పేరుతో దగ్గరై.. మరో పెళ్లికి సిద్ధం

HYD: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి ఎస్ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. 2023 నుంచి ప్రేమ పేరుతో దగ్గరైన వెంకట్ ప్రసాద్.. మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడని బాధితురాలు ఆరోపించింది. నిలదీయగా తనపై దాడి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చెయ్యగా కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.