హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ స్తంభాలున్నా వెలుగులు కరువు!

SRPT: కోదాడ శ్రీ సాయినగర్ కాలనీలో విద్యుత్ దీపాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యపై పలుమార్లు అధికారులకు విన్నవించినా పరిష్కారం కాలేదని కాలనీవాసులు తెలిపారు. ఆగస్టు 15న స్తంభాలు ఏర్పాటు చేసినా ఇప్పటివరకు వైర్లు, లైట్లు అమర్చలేదని పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించాలని కోరారు.