WNP: నాగపూర్‌లోని ప్రాథమిక పాఠశాల పక్కనే విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ప్రమాదకరంగా ఉంది. ప్రధాన కూడలిలో ఉండటంతో విద్యార్థులు, మూగజీవాలకు ముప్పు పొంచి ఉంది. ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ రక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
'పాఠశాల పక్కనే ప్రమాదకర ట్రాన్స్ ఫార్మర్'


