PDPL: రామగుండం నగరంలో దసరా పండుగ నాటికి గృహప్రవేశాలు చేసే విధంగా పనులు వేగవంతంగా పూర్తి చేయాలని R&బీ అధికారులకు మేయర్ మహంకాళి స్వామి ఆదేశించారు. పట్టణానికి సమీపంలోని జంగాలపల్లిలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఆయన అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. మౌలిక వసతులు కల్పించి దసరా నాటికి సిద్ధం చేయాలన్నారు. కార్పొరేటర్లు, నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.
తెలంగాణ
'మౌలిక వసతులు కల్పించి దసరా నాటికి సిద్ధం చేయాలి'


